Surprise Me!

Free Bus : ఉచిత ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకంటే |Sthree Shakti

2025-08-05 8 Dailymotion

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 'స్త్రీ శక్తి' పథకం హైలైట్స్ ఇవే..

• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు
• పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సీటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
• 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు
• ఉచిత ప్రయాణం కోసం రూ.1,950 కోట్ల వ్యయం
• మహిళలు ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డు ఏదో ఒకటి చూపించాలి

Big News for Women in Andhra Pradesh!
From August 15, the AP government is launching the ‘Sthree Shakti’ scheme, offering free bus travel for women across the state.

🚌 Eligible Buses:
Palle Velugu, Ultra Palle Velugu, Express, Metro Express, City Ordinary buses.

📍 Travel Anywhere Within AP – For FREE!
✅ Just carry Aadhaar / Voter ID / Ration Card.
💰 Govt allocated ₹1,950 Crores for this welfare scheme.
🚌 6,700 buses under this program.

#SthreeShakti
#FreeBusTravelForWomen
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

~PR.358~HT.286~

Buy Now on CodeCanyon